విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించిన భట్టి విక్రమార్క
ABN, Publish Date - Jun 18 , 2025 | 12:16 PM
Bhatti Vikramarka: భూపాలపల్లి జిల్లా, కొత్తపల్లి ఘోరి మండలం చెన్నాపూర్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 33/11 కెవి సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య, భూపాలపల్లి శాసన సభ్యుడు గండ్ర సత్యనారాయణ రావు, సిఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూపాలపల్లి జిల్లా, కొత్తపల్లి ఘోరి మండలం, చెన్నాపూర్‌లో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించారు.

వేదికపై మాట్లాడుతున్న భూపాలపల్లి శాసన సభ్యుడు గండ్ర సత్యనారాయణ రావు..
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించిన విద్యుత్ సబ్ స్టేషన్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జనం..
Updated Date - Jun 18 , 2025 | 12:16 PM