Patna Airport: బీహార్‌లోని పాట్నా ఎయిర్ పోర్ట్‌కు నూతన శోభ
ABN, Publish Date - May 30 , 2025 | 11:11 AM
పాట్నా విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ అత్యాధునిక టెర్మినల్ కేవలం ఆధునిక మౌలిక సదుపాయాల గురించి మాత్రమే కాదు, ఇది మన గొప్ప వారసత్వానికి వారధి కూడా.
బీహార్ పాట్నాలోని జయ ప్రకాష్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం
రూ. 1,200 కోట్ల వ్యయంతో కొత్త పాట్నా ఎయిర్ పోర్ట్ టెర్మినల్ ప్రారంభోత్సవం
జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్
ఎయిర్ పోర్ట్‌లో సివిల్ ఎన్‌క్లేవ్‌ను రూ. 1,410 కోట్లతో అభివృద్ధి చేయనున్న వైనం
మిథిలా కళ నుండి ప్రేరణ పొంది రూపొందించిన అద్భుతమైన పెయింటింగ్స్
టెర్మినల్‌లో చిత్రీకరించిన కళాకృతుల్ని తిలకిస్తోన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
కొత్త టెర్మినల్ 65,150 చదరపు మీటర్ల విస్తీర్ణంలో, ఏటా 1 కోటి మందికి సేవలు
అంతకుముందు, ఎయిర్ పోర్ట్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన బీహార్ సీఎం
బీహార్ కు ప్రధానిని సాదరంగా ఆహ్వానిస్తున్న బీహార్ సీఎం, ఇతర ప్రముఖులు
Updated Date - May 30 , 2025 | 11:15 AM