Home » Bihar
అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలవడానికి కేవలం 2నెలల ముందు బిహార్ ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసమని ఎన్నికల సంఘం(ఈసీ) చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)’పై వివాదం ముదురుతోంది.
ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ అధికారాన్ని ఎన్నికల కమిషన్ కలిగి ఉంటుందని రాజ్యాంగంలోని 324వ అధికరణ చెబుతోంది. 326వ అధికరణ ఓటర్ల రివిజన్ ఎక్సర్‌సైజ్‌తో అడల్ట్ ఇండియన్ సిటిజన్లకు ఓటు హక్కును తప్పనిసరి చేస్తోంది.
Man Forced To Marry Aunt: శివచంద్ర గ్రూపు చేసిన దాడిలో మిథిలేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక, గ్రామస్తులు గొడవ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవటంతో శివచంద్ర గ్రూపు అక్కడినుంచి పారిపోయింది.
ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.
ఎంపిక చేసిన ప్రభుత్వ సర్వీసులలో బీహార్‌లోని మహిళలకు ఇప్పటికే రిజర్వేషన్ ఉండగా, తాజా నిర్ణయం ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు, రిక్రూట్మెంట్ స్థాయిలలో శాశ్వత నివాసిత మహిళలకు 35 శాతం కోటా వర్తిస్తుంది.
క్షుద్రపూజలు చేస్తున్నారనే నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని గ్రామస్థులు హత్య చేశారు. అనంతరం మృతదేహాలకు నిప్పంటించారు.
బిహార్‌లో నాలుగునెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ తీవ్ర రాజకీయ దుమారం రేపింది
మనీష్ కశ్యప్‌కు డిజిటల్ ఫాలోయింగ్ ఉంది. ఆయన యూట్యూబ్ ఛానెల్‌కు దాదాపు కోటి మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. తమిళనాడులో బిహారీ వలసదారుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ కొద్ది సంవత్సరాల క్రితం ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేశారనే కారణంగా కశ్యప్‌ను అరెస్టు చేశారు.
బిహార్‌లో ఓ టీచర్‌ను విద్యార్థి తల్లిదండ్రులు చావబాదిన ఘటన కలకలం రేపుతోంది. తమ కుమారుడిపై చేయి చేసుకున్నందుకు టీచర్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఆర్జేడీ తరఫున పిటిషన్ సమర్పించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ దీనిపై సోమవారంనాడు విచారణ చేపట్టాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఆర్జేడీ తరఫున ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మనోజ్ ఝా ఈ పిటిషన్ వేశారు.