ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ఎంట్రీతో అనంతపురం షైన్.. ఫ్యాన్స్ ఫుల్ జోష్

ABN, Publish Date - Jul 28 , 2025 | 11:37 AM

అనంతపురంలో హరి హర వీరమల్లు సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ ఆదివారం సందడి చేశారు. పట్టణంలో ఓ షాపింగ్ మాల్‌ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు. నిధి అగర్వాల్ వస్తోందని తెలుసుకున్న ఆమె అభిమానులు షాపింగ్ మాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిధి అగర్వాల్ వస్తోండటంతో పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. నటితో సెల్పీలు దిగడానికి అభిమానులు ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ అభిమానులతో కాసేపు మాట్లాడారు. తాను నటించిన సినిమా హరి హర వీర మల్లు చూడాలని ఆమె కోరారు. మీరు నటించిన సినిమాలు చూశామని, మీ నటన అంటే ఎంతో ఇష్టమని అభిమానులు చెప్పుకొచ్చారు. అనంతరం షాపింగ్ మాల్‌లో పలు వస్త్రాలను ఆమె పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో నిధి అగర్వాల్ మాట్లాడారు. అనంతపురం నగరం అంటే తనకు చాలా ఇష్టమని, ఇక్కడకు చాలా సార్లు వచ్చానని నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

1/15

అనంతపురంలో హరి హర వీరమల్లు సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్ ఆదివారం సందడి చేశారు.

2/15

పట్టణంలో ఓ షాపింగ్ మాల్‌ని నిధి అగర్వాల్ ప్రారంభించారు.

3/15

ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు.

4/15

నిధి అగర్వాల్ వస్తోందని తెలుసుకున్న ఆమె అభిమానులు షాపింగ్ మాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

5/15

షాపింగ్ మాల్‌లో నిధి అగర్వాల్ సందడి

6/15

నిధి అగర్వాల్ వస్తోండటంతో పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు.

7/15

షాపింగ్ మాల్‌లో మెన్స్ షర్ట్‌లని పరిశీలిస్తున్న హీరోయిన్

8/15

షాపింగ్ మాల్‌‌లో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న నిధి అగర్వాల్

9/15

అభిమానులతో మాట్లాడుతున్న నటి

10/15

షాపింగ్ మాల్‌‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాస్కృతిక కార్యక్రమాలు

11/15

షాపింగ్ మాల్‌‌లో వస్త్రాలను పరిశీలిస్తున్న హీరోయిన్

12/15

నిధి అగర్వాల్‌తో ఫొటో దిగుతున్న అభిమానులు

13/15

అభిమానులకు నమస్కరిస్తున్న నిధి అగర్వాల్

14/15

షాపింగ్ మాల్‌లో నిధి అగర్వాల్

15/15

అనంతపురం అంటే తనకు చాలా ఇష్టమని, ఇక్కడకు చాలా సార్లు వచ్చానని నటి నిధి అగర్వాల్ పేర్కొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 10:43 AM