ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Akhanda2 Promotion: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌‌ని కలిసిన అఖండ-2 మూవీ టీమ్

ABN, Publish Date - Nov 24 , 2025 | 09:23 AM

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను లక్నోలో మర్యాదపూర్వకంగా అఖండ-2 మూవీ టీమ్ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై నటుడు నందమూరి బాలకృష్ణ చర్చించినట్లు సమాచారం. డిసెంబరు 5వ తేదీన అఖండ-2 పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

1/6

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను లక్నోలో మర్యాదపూర్వకంగా అఖండ-2 మూవీ టీమ్ సభ్యులు కలిశారు.

2/6

ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై నటుడు నందమూరి బాలకృష్ణ చర్చించినట్లు సమాచారం.

3/6

డిసెంబరు 5వ తేదీన అఖండ-2 పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే.

4/6

ఈ చిత్ర ప్రమోషన్‌లలో భాగంగా పలువురు ప్రముఖులను అఖండ-2 మూవీ టీం సభ్యులు కలుస్తున్నారు.

5/6

ఇప్పటికే ముంబై, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌తో సహా పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు మూవీ టీం సభ్యులు.

6/6

అయితే, ఈ నెల28 వ తేదీన హైదరాబాద్‌లో భారీస్థాయిలో అఖండ-2 మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, నటుడు అల్లు అర్జున్ హాజరవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Updated Date - Nov 24 , 2025 | 02:18 PM