ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వైకుంఠ ఏకాదశి.. యాదాద్రికి పోటెత్తిన భక్తలు

ABN, Publish Date - Dec 30 , 2025 | 10:40 AM

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రిలో కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు భారీగా తరలి వచ్చారు. ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మంత్రి కొండా సురేఖతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు స్వామి వారిని దర్శించుకున్నారు.

1/8

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తారు.

2/8

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రిలో కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు మంగళవారం భక్తులు భారీగా తరలి వచ్చారు.

3/8

ఆలయ వీధుల్లో ఊరేగుతున్న స్వామి వారు.

4/8

ఆలయంలో వెలుగులీనుతున్న విద్యుత్ దీపాలు

5/8

ఆలయంలో భక్తుల రద్దీ, దేవాలయం బయట నర్సింహస్వామి వారి అవతారంలో వేసుకున్న వ్యక్తి

6/8

స్వామి వారిని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మంత్రి కొండా సురేఖతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు దర్శించుకున్నారు.

7/8

స్వామి వారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

8/8

యాదాద్రి ఆలయం బయట.. సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారి రూపంలో వస్త్రధారణ చేసుకున్నారు. ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Updated Date - Dec 30 , 2025 | 10:41 AM