ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ontimitta Temple: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

ABN, Publish Date - Apr 06 , 2025 | 07:41 AM

ఆంధ్రభద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను టీటీడీ అర్చకులు, అధికారులు అగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తున్నారు. సుప్రభాతసేవతో మూల విరాట్ అయిన సీతారామలక్ష్మణులను మేల్కొలిపి ఉత్సవాలను ప్రారంభించారు. రామాలయంలో పుట్టమన్నును తీసుకువచ్చిన అనంతరం యాగశాలలో అంకుర్పారణతో బ్రహ్మోత్సవాలను అధికారికంగా టీటీడీ అధికారులు ప్రారంభించారు.

1/7

ఆంధ్రభద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

2/7

ఈ వేడుకలను టీటీడీ అర్చకులు, అధికారులు అగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తున్నారు.

3/7

సుప్రభాతసేవతో మూల విరాట్ అయిన సీతారామలక్ష్మణులను మేల్కొలిపి ఉత్సవాలను ప్రారంభించారు.

4/7

రామాలయంలో పుట్టమన్నును తీసుకువచ్చిన అనంతరం యాగశాలలో అంకుర్పారణతో బ్రహ్మోత్సవాలను అధికారికంగా టీటీడీ అధికారులు ప్రారంభించారు.

5/7

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నటే‌ష్ బాబు, భక్తులు పాల్గొన్నారు.

6/7

ప్రత్యేక అలంకరణలో సీతారామలక్ష్మణులు

7/7

ఉత్సవంలో డోలు వాయిస్తున్న వాయిద్యకారులు

Updated Date - Apr 06 , 2025 | 07:44 AM