ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం

ABN, Publish Date - Sep 19 , 2025 | 04:48 PM

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆలయ ఈవో శీనానాయక్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 22 నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయని ఈవో శీనానాయక్ తెలిపారు.

1/6

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌‌ను ఆహ్వానించారు.

2/6

ఈ మేరకు పవన్ కల్యాణ్‌ను ఆలయ ఈవో శీనానాయక్ , పాలక మండలి సభ్యులు సచివాలయంలోని తన ఛాంబర్‌లో కలిశారు.

3/6

ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనానాయక్ పవన్ కల్యాణ్‌కు ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు.

4/6

పవన్ కల్యాణ్‌ను ఆశీర్వదిస్తున్న బ్రాహ్మణులు

5/6

కనకదుర్గమ్మ ఉత్సవాలకు తప్పకుండా హాజరవుతానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

6/6

పవన్ కల్యాణ్‌ను సన్మానించిన ఇంద్రకీలాద్రి ఆలయ ఈవో శీనానాయక్ , పాలక మండలి సభ్యులు

Updated Date - Sep 19 , 2025 | 04:52 PM