Nara Bhuvaneshwari: వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నారా భువనేశ్వరి
ABN, Publish Date - Nov 22 , 2025 | 07:15 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి రామకుప్పం మండలం ఆనిగానూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి రామకుప్పం మండలం ఆనిగానూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
నారా భువనేశ్వరిని సన్మానిస్తున్న మహిళలు, నేతలు.
అనంతరం స్థానిక మహిళలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
సమావేశంలో ప్రజా సమస్యలను విన్నారు నారా భువనేశ్వరి.
అధికారులు, నేతలతో మాట్లాడుతున్న నారా భువనేశ్వరి.
సమావేశంలో మాట్లాడుతున్న నారా భువనేశ్వరి.
సీఎం చంద్రబాబు మహిళా సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు నారా భువనేశ్వరి.
మహిళల ఆర్థిక ప్రగతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
Updated Date - Nov 22 , 2025 | 10:37 AM