Minister Savita: విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సవిత
ABN, Publish Date - Sep 28 , 2025 | 12:40 PM
విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సవిత ఇవాళ(ఆదివారం) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి సవితకి వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు.
విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి సవిత ఇవాళ(ఆదివారం) దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి సవిత.
అలాగే, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి సవిత.
మంత్రి సవితకి వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు.
కొండపై ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాలను పరిశీలించారు. మంత్రి సవితకు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు దేవస్థాన అధికారులు.
Updated Date - Sep 28 , 2025 | 12:41 PM