Minister Damodar: సంగారెడ్డి జిల్లాలో నరసింహ స్వామి హోమం.. పాల్గొన్న మంత్రి దామోదర రాజనర్సింహ
ABN, Publish Date - Oct 25 , 2025 | 07:29 PM
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రతిష్ట్మాకంగా నిర్మిస్తున్న హరే కృష్ణా కల్చరల్ సెంటర్ నిర్మాణంలో భాగంగా మహా నరసింహా హోమం , గర్భాలయ యంత్ర స్థాపన పూజ కార్యక్రమం ఇవాళ(శనివారం) జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, టీజీఐసీసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్ట్మాకంగా నిర్మిస్తున్న హరే కృష్ణా కల్చరల్ సెంటర్ నిర్మాణంలో భాగంగా మహా నరసింహా హోమం , గర్భాలయ యంత్ర స్థాపన పూజ కార్యక్రమం ఇవాళ(శనివారం) జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, టీజీఐసీసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మహా నరసింహా హోమంలో పూజలు చేస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ
మంత్రి దామోదర రాజనర్సింహతో హోమం జరిపిస్తున్న బ్రాహ్మణులు
ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడారు.
ఎంతో ప్రతిష్ట్మాకంగా నిర్మిస్తున్న హరే కృష్ణా కల్చరల్ సెంటర్‌లో రాధాకృష్ణ విగ్రహాలను ప్రతిష్టించి సనాతన ధర్మ మహోన్నత సంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్నారని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రశంసించారు.
విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ
హరే కృష్ణా కల్చరల్ సెంటర్ నిర్మాణం నమూనా పరిశీలిస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ
విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి దామోదర రాజనర్సింహ
సనాతన ధర్మ మహోన్నత విలువలను ప్రాచుర్యంలోకి తేవటానికి అద్భుత అధ్యాత్మిక సంస్కృత కేంద్రంగా హరే కృష్ణా కల్చరల్ సెంటర్ నిలుస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు .
విద్యార్థులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ
విద్యార్థులకి భోజనం వడ్డిస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ
అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 కొత్త ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాహనాలను మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీజీఐసీసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డితో కలసి జెండా ఊపి ప్రారంభించారు .
హోమంలో పూజలు చేస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ
హోమంలో పాల్గొన్న మంత్రి దామోదర్ రాజనర్సింహ
హరే కృష్ణ కల్చరల్ సెంటర్ నిర్వాహకులతో హరే కృష్ణా కల్చరల్ సెంటర్ నిర్వాహకులు
హోమంలో భాగంగా ప్రదక్షిణలు చేస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ
అనంతరం అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వహిస్తున్న అతిపెద్ద కిచెన్‌ను మంత్రి పరిశీలించారు . ఆధునిక వంట గదులను , స్నాక్స్, ఆటోమేటిక్ కూరగాయల వాషింగ్, కటింగ్ మెషిన్‌లను పరిశీలించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్‌లో పాఠశాల విద్యార్థులకు భోజనం వడ్డించి, వారితో కలసి మంత్రి దామోదర్ రాజనర్సింహ సహా పంక్తి భోజనం చేశారు.
Updated Date - Oct 25 , 2025 | 07:34 PM