Home » Damodara Rajanarasimha
ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సూచించారు.
‘రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
తెలంగాణలో పౌరుల హెల్త్ ప్రొఫైల్, ఆరోగ్య కార్డులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, ప్రాథమిక సమాచారంతోనే వాటిని తయారుచేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.
ప్రైవేట్ ఆస్పత్రులకు పోటీగా ప్రభుత్వ ఆస్పత్రులు అభివృద్ధి కావాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. హైదరాబాద్లోని కోటి మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ఈరోజు(శుక్రవారం) నూతనంగా రూ. 121 కోట్ల రూపాయలతో నిర్మించనున్న కాలేజీ హాస్టల్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తుండటం, సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నందున వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ(Damodara Rajanarsimha) అధికారులతో సమావేశమయ్యారు.
తెలంగాణలో డెంగీ పాజిటివ్ రేటు తగ్గిందని, వ్యాప్తి తీవ్రతను అదుపులోకి తీసుకొస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
ప్రజారోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహారించే అధికారులను సస్పెండ్ చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరికలతో వైద్య ఆరోగ్యశాఖలో ఒక్కసారిగా కదలిక వచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు(seasonal diseases) విజృంభిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) ప్రశ్నించారు.
డౌన్స్ సిండ్రోమ్, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్.. ఇలా ప్రపంచంలో ఇప్పటిదాకా గుర్తించిన జన్యు వ్యాధులు దాదాపు 6000 నుంచి 7000 దాకా ఉంటాయని అంచనా!
విదేశాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీపాక్స్(Monkey Pox) వ్యాధిపై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలోకి వ్యాధి ప్రవేశించకుండా పలు చర్యలు తీసుకుంది.