ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుపతిలో వైభవంగా ప్రారంభమైన గోవిందరాజస్వామి జ్యేష్ఠాభిషేకం

ABN, Publish Date - Jul 07 , 2025 | 09:40 AM

తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఈ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని గోవింద రాజస్వామి వారికి జ్వేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

1/8

తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

2/8

ఆదివారం ఈ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

3/8

ప్రతి ఆషాఢ మాసంలో తిరుపతిలోని గోవింద రాజస్వామి వారికి జ్వేష్ఠాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

4/8

ఇందులో భాగంగా ఆదివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి కైంకర్యాలు శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు.

5/8

ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత గోవింద రాజస్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

6/8

పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు.

7/8

అనంతరం స్వామి వారి కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కవచాధివాసం చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి వారు తిరుచ్చిపై ఆలయంలోని నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు.

8/8

ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో వీఆర్ శాంతి, ఏఈవో మునికృష్ణారెడ్డి, అర్చకులు, తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 09:45 AM