ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

VPR Foundation Laksha Deepotsavam: నెల్లూరు వీఆర్సీ మైదానంలో లక్ష దీపోత్సవం

ABN, Publish Date - Nov 06 , 2025 | 10:49 PM

కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో ఘనంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి దంపతులు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, శ్రీరామానంద భారతి స్వామి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్త జనం తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆకాశ దీపాన్ని ప్రత్యక్షంగా భక్తులు వీక్షించారు.

1/4

కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో ఘనంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది.

2/4

వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి దంపతులు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, శ్రీరామానంద భారతి స్వామి విచ్చేశారు.

3/4

ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్త జనం తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆకాశ దీపాన్ని ప్రత్యక్షంగా భక్తులు వీక్షించారు.

4/4

నగరంలో లక్ష దీపోత్సవం నేపథ్యంలో వీఆర్సీ గ్రౌండ్స్ తదితర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Updated Date - Nov 06 , 2025 | 10:51 PM