Visakha: ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Nov 14 , 2025 | 10:07 AM
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా స్వాగతించారు.
విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం పలికిన కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు
విశాఖపట్నంలో జరుగుతోన్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం పలికి, అల్పాహార విందు ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు
అల్పాహార విందులో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు
ఏపీ అభివృద్ధిలో కీలకం కానున్న విశాఖ భాగస్వామ్య సదస్సు
Updated Date - Nov 14 , 2025 | 10:13 AM