ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nano Satellite Launch: గుంటూరు జిల్లాలో నానో శాటిలైట్ లాంచింగ్

ABN, Publish Date - Oct 19 , 2025 | 01:09 PM

గుంటూరు జిల్లాలోని కేఎల్ యూనివర్సిటీలో శనివారం నానో శాటిలైట్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పాల్గొన్నారు.

1/7

గుంటూరు జిల్లాలోని కేఎల్ యూనివర్సిటీలో శనివారం నానో శాటిలైట్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది.

2/7

ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పాల్గొన్నారు.

3/7

నానో శాటిలైట్ పనితీరుని వివరిస్తున్న విద్యార్థులు

4/7

కార్యక్రమంలో మాట్లాడుతున్న రఘురామ

5/7

ఎన్‌సీసీ విద్యార్థులతో రఘురామ, తదితరులు

6/7

ఈ యూనివర్సిటీ ప్రాంగణం, ల్యాబ్ సదుపాయాలు, హాస్టల్స్ అన్నీ విదేశీ యూనివర్సిటీల స్థాయిలో ఉన్నాయని రఘురామకృష్ణ రాజు ప్రశంసించారు.

7/7

కేఎల్ యూనివర్సిటీ నిర్వాహకులకి ఈ సందర్భంగా రఘురామకృష్ణ రాజు అభినందనలు తెలిపారు.

Updated Date - Oct 19 , 2025 | 01:13 PM