ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Balakrishna:హిందూపురంలో ఇళ్ల పట్టాల పంపిణీ.. పాల్గొన్న నందమూరి బాలకృష్ణ

ABN, Publish Date - May 06 , 2025 | 09:02 AM

హిందూపురంలో నందమూరి బాలకృష్ణ సోమవారం నాడు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే చిలమత్తూరు మండలంలోని టేకులోడులో డైనింగ్ హాల్ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. బాలకృష్ణకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక నేతలతో సమావేశం అయ్యారు. వివిధ కార్యక్రమాలపై నేతలకు బాలకృష్ణ దిశానిర్దేశం చేశారు.

1/22

హిందూపురంలో నందమూరి బాలకృష్ణ సోమవారం నాడు పర్యటించారు.

2/22

నందమూరి బాలకృష్ణకు తెలుగుదేశం పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.

3/22

నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.

4/22

ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల పట్టాలను నందమూరి బాలకృష్ణ పంపిణీ చేశారు.

5/22

అలాగే చిలమత్తూరు మండలంలోని టేకులోడులో డైనింగ్ హాల్ నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది.

6/22

భూమి పూజ చేస్తున్న బాలకృష్ణ

7/22

స్థానిక నేతలతో నందమూరి బాలకృష్ణ సమావేశం అయ్యారు. వివిధ కార్యక్రమాలపై నేతలకు బాలకృష్ణ దిశానిర్దేశం చేశారు.

8/22

బాలకృష్ణతో బ్రాహ్మణులు భూమి పూజ చేశారు.

9/22

కూటమి ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరుగుతుందని బాలకృష్ణ తెలిపారు.

10/22

కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు

11/22

చిన్నారులతో మాట్లాడుతన్న బాలకృష్ణ

12/22

బాలకృష్ణకు తమ సమస్యలు చెబుతున్న ప్రజలు

13/22

ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని బాలకృష్ణ ఆదేశించారు.

14/22

హిందూపురంలోని కన్యకా పరమేశ్వరి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు.

15/22

కన్యకా పరమేశ్వరి అమ్మవారికి హారతి ఇస్తున్న నందమూరి బాలకృష్ణ

16/22

హిందూపురంలో నందమూరి బాలకృష్ణ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ గజమాలతో టీడీపీ నేతలు, అభిమానులు బాలకృష్ణను సన్మానించారు.

17/22

నందమూరి బాలకృష్ణతో ఫొటో దిగుతున్న టీడీపీ మహిళ నేతలు

18/22

నందమూరి బాలకృష్ణ సన్మానిస్తున్న టీడీపీ నేతలు, అభిమానులు

19/22

రాయలసీమ గడ్డ నా అడ్డా అని నందమూరి బాలకృష్ణ తెలిపారు.

20/22

టీడీపీ అంటే ఒక జవాబుదారి పార్టీగా పేరుగాంచిందని నందమూరి బాలకృష్ణ అన్నారు.

21/22

టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ వైసీపీ నేతలకు బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు .

22/22

ఏపీ సీఎం చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని నందమూరి బాలకృష్ణ కొనియాడారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే హిందూపురంలో రూ. 50 కోట్ల నిధులతో పనులు చేయించానని గుర్తుచేశారు.

Updated Date - May 13 , 2025 | 11:40 PM