ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Lokesh: మంత్రి లోకేష్‌కు జన నీరాజనం..

ABN, Publish Date - Nov 07 , 2025 | 07:18 PM

ధర్మవరం పట్టణం పొట్టి శ్రీరాములు కూడలిలో మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం పలికిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.

1/10

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి లోకేష్‌కు అడుగడుగునా జననీరాజనం.

2/10

ధర్మవరం పట్టణం పొట్టి శ్రీరాములు కూడలిలో మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం పలికిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.

3/10

మంత్రి లోకేష్‌కు గజమాలతో స్వాగతం పలికిన ధర్మవరం తెలుగు యువత.

4/10

మంత్రి లోకేష్ రాక సందర్భంగా పెద్దఎత్తున తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.

5/10

ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్.

6/10

రాప్తాడు నియోజకవర్గం మామిళ్లపల్లి గ్రామంలో మంత్రి లోకేష్‌కు స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు.

7/10

కాన్వాయ్ ఆపి ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన మంత్రి లోకేష్.

8/10

పుట్టపర్తి విమానాశ్రయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.

9/10

మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం పలికిన ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు.

10/10

మంత్రి లోకేష్ కు స్వాగతం పలికిన ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీ నారాయణ, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఎమ్మెల్యేలు కందికుంట వెంకట ప్రసాద్, దగ్గుబాటి వెంకట ప్రసాద్, బండారు శ్రావణి శ్రీ, ఎంఎస్ రాజు తదితరులు.

Updated Date - Nov 07 , 2025 | 07:18 PM