ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nadendla Manohar: పాయకరావుపేటలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన

ABN, Publish Date - Mar 11 , 2025 | 10:46 AM

పాయకరావుపేట నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. నాదెండ్ల మనోహర్ వెంట జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంతం నానాజీ ఉన్నారు.

1/13

పాయకరావుపేట నియోజకవర్గంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు.

2/13

మంత్రి నాదెండ్ల మనోహర్‌కు స్వాగతం పలుకుతున్న హోంమంత్రి అనిత

3/13

మంత్రి నాదెండ్ల మనోహర్‌ను సన్మానిస్తున్న హోంమంత్రి వంగలపూడి అనిత

4/13

నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

5/13

అనిత నివాసానికి మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్లారు.

6/13

మంత్రి నాదెండ్ల మనోహర్‌కు దేవుడి చిత్రపటం అందజేస్తున్న హోంమంత్రి అనిత

7/13

జనసేన ఎమ్మెల్యేలతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు.

8/13

నియోజకవర్గంలో జనసేనకు సంబంధించిన విషయాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ నేతలతో మాట్లాడారు.

9/13

కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నేతలు, కార్యకర్తలు

10/13

మీడియాకు తన పర్యటనకు సంబంధించిన విషయాలను మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

11/13

మంత్రి నాదెండ్ల మనోహర్‌ను గజమాలతో సన్మానిస్తున్న జనసేన నేతలు

12/13

హోంమంత్రి అనిత నివాసంలో తేనీరు సేవిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్

13/13

మంత్రి నాదెండ్ల మనోహర్‌తో ఫొటో దిగుతున్న హోంమంత్రి అనిత, జనసేన నేతలు

Updated Date - Mar 11 , 2025 | 01:23 PM