ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుక.. పాల్గొన్న ప్రముఖులు

ABN, Publish Date - May 01 , 2025 | 07:03 AM

కృష్ణా జిల్లా కంకిపాడులోని అయానా కన్వెన్షన్‌లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుని వివాహ వేడుక బుధవారం నాడు జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు నిహార్, శ్రీ సాయి నర్మదలను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

1/18

కృష్ణా జిల్లా కంకిపాడులోని అయానా కన్వెన్షన్‌లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుని వివాహ వేడుక బుధవారం నాడు జరిగింది.

2/18

ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

3/18

ఈ సందర్భంగా నూతన వధూవరులు నిహార్, శ్రీ సాయి నర్మదలను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

4/18

వివాహ వేడుకకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి నారా లోకేష్

5/18

వివాహ వేడుకలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

6/18

నూతన వధూవరులకు పూల బొకే అందజేస్తున్న నారా భువనేశ్వరి

7/18

వివాహ వేడుకలో ఆత్మీయ అలింగనం చేసుకుంటున్న ప్రత్తిపాటి పుల్లారావు , దేవినేని ఉమామహేశ్వరరావు

8/18

వివాహ వేడుకలో కరచాలనం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి నారా లోకేష్

9/18

మాజీ సీజేఐ ఎన్వీ రమణతో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి నారా లోకేష్

10/18

నూతన వధూవరులతో ఫొటోలు దిగుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

11/18

వేడుకలో నారా భువనేశ్వరి

12/18

నూతన వధూవరులకు కానుకలు అందజేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

13/18

వివాహ వేడుకలో నూతన వధూవరులతో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

14/18

నూతన వధూవరులకు పూల బొకే అందజేస్తున్న మంత్రి నారా లోకేష్

15/18

నూతన వధూవరులతో ఫొటోలు దిగుతున్న టీడీపీ నేతలు

16/18

నూతన వధూవరులకు కానుకలు అందజేస్తున్న మంత్రి నారా లోకేష్

17/18

వివాహ వేడుకలో మాట్లాడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి కొల్లు రవీంద్ర

18/18

వేడుకలో నారా భువనేశ్వరి, మంత్రి కొల్లు రవీంద్ర, తదితరులు

Updated Date - May 01 , 2025 | 07:26 AM