ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విశాఖ-కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీల శంకుస్థాపన కార్యక్రమం

ABN, Publish Date - Dec 12 , 2025 | 03:48 PM

విశాఖ- కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తోపాటు ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో అడుగుపెట్టటం చారిత్రాత్మక మైలురాయని మంత్రి లోకేష్ అన్నారు.

1/7

విశాఖ- కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తోపాటు ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

2/7

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో అడుగుపెట్టటం చారిత్రాత్మక మైలురాయన్నారు.

3/7

విజన్ వాస్తవ రూపం దాలిస్తే కాగ్నిజెంట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు మారతాయన్నారు.

4/7

2025లో దావోస్‌లో కాగ్నిజెంట్‌ను కలిసి విశాఖకు ఆహ్వానించామని, ఇప్పుడు మళ్లీ దావోస్‌కు వెళ్లకముందే ఆ సంస్థ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిందని, నూతన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిందని మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.

5/7

ప్రోత్సాహకంగా ఎకరా భూమిని 99 పైసలకు ఇస్తామని వారికి హామీ ఇచ్చామని, ఆ మేరకే వారికి భూమి ఇచ్చామని స్పష్టం చేశారు.

6/7

విశాఖపట్నం ఐటీ, జీసీసీ కేంద్రంగా మారుతుందని, విశాఖ ఎకనామిక్ రీజియన్ కూడా ఈ ప్రాంత అభివృద్ధిని మారుస్తుందని మంత్రి అన్నారు.

7/7

ఆర్సెలార్ మిట్టల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాంతానికి వస్తోందని, ఐటీ కంపెనీలు, పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.

Updated Date - Dec 12 , 2025 | 03:59 PM