ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉంగుటూరులో సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

ABN, Publish Date - Dec 01 , 2025 | 12:49 PM

ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఏలూరు జిల్లా ఉంగుటూరుకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు నాదెండ్ల మనోహర్ , కె. పార్థసారథి, జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులతోపాటు ఏలూరు జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

1/4

ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఏలూరు జిల్లా ఉంగుటూరుకు విచ్చేశారు.

2/4

సీఎంకు మంత్రులు నాదెండ్ల మనోహర్ , కె. పార్థసారథి, జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులతోపాటు ఏలూరు జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

3/4

ఉంగుటూరు మండలం గోపినాథపట్నం గ్రామానికి చెందిన నాగలక్ష్మీకి సీఎం చంద్రబాబు పింఛన్ అందజేయనున్నారు. గత కొంత కాలంగా ఆమె మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుంది.

4/4

ఆతర్వాత నల్లమాడలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అలాగే గొల్లగూడెంలో పార్టీ కేడర్‌తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు.

Updated Date - Dec 01 , 2025 | 12:51 PM