ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

యువగళం పాదయాత్రపై పుస్తకం.. సహచర మంత్రులకు అందజేసిన మంత్రి లోకేశ్

ABN, Publish Date - Jun 04 , 2025 | 09:39 PM

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేశ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అందజేశారు. క్యాబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో పుస్తక ప్రతిని పవన్‌తో పాటు ఇతర మంత్రులకు సైతం మంత్రి నారా లోకేశ్ అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర సఫలీకృతమైందన్నారు. ఆనాటి అనుభవాలను కళ్ళకి కట్టినట్లుగా పుస్తక రూపంలో తేవడంపై లోకేశ్‌ను ఈ సందర్భంగా ప్రశంసించారు. ఈ రోజుకి అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని.. గత ప్రభుత్వ పాలన పీడకలను ఇప్పటికి జనం మర్చిపోలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర నాటి అనుభవాలను ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో యువనేత లోకేశ్‌ పంచుకున్నారు.

1/11

యువగళంపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందజేసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్. ఈ పుస్తకంలోని అంశాలను పవన్‌కు వివరిస్తున్న మంత్రి నారా లోకేశ్

2/11

మంత్రులు నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయస్వాములకు ఈ పుస్తకాన్ని అందిస్తున్న మంత్రి నారా లోకేశ్

3/11

మంత్రులు అనిత, సత్య కుమార్‌లకు పుస్తకాన్ని అందజేస్తున్న నారా లోకేశ్

4/11

మంత్రులు పార్థసారథి, ఎన్‌ఎండీ ఫరూక్‌లకు పుస్తకాన్ని అందజేస్తున్న మంత్రి నారా లోకేశ్

5/11

మంత్రులు కందుల దుర్గేష్, అచ్చెన్నాయుడులకు పుస్తకాన్ని అందజేస్తున్న మంత్రి నారా లోకేశ్

6/11

మంత్రులు టీజీ భరత్, అనగాని సత్య ప్రకాశ్‌లకు పుస్తకాన్ని అందజేస్తున్న మంత్రి నారా లోకేశ్

7/11

మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్‌లకు పుస్తకాన్ని అందజేస్తున్న మంత్రి నారా లోకేశ్

8/11

మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడులకు పుస్తకాన్ని అందజేస్తున్న మంత్రి నారా లోకేశ్

9/11

మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, వాసంశెట్టి సుభాశ్‌లకు పుస్తకాన్ని అందజేస్తున్న మంత్రి నారా లోకేశ్

10/11

మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్‌లకు పుస్తకం అందజేస్తున్న మంత్రి నారా లోకేశ్

11/11

మంత్రి నారాయణకు పుస్తకాన్ని అందజేస్తున్న నారా లోకేశ్. మంత్రి నారా లోకేశ్‌ను ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్‌

Updated Date - Jun 04 , 2025 | 09:40 PM