చంద్రబాబు గృహప్రవేశం.. కుప్పంలో జన సందడి..
ABN, Publish Date - May 25 , 2025 | 06:32 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా కుప్పంలో సందడి వాతావరణం నెలకొంది.
కుప్పంలో కుటుంబసభ్యులతో కలసి గృహప్రవేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా కుప్పంలో సందడి వాతావరణం.
కుటుంబసభ్యులతో కలసి తింటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గృహప్రవేశం సందర్భంగా కుప్పంలో జన సందడి.
సీఎం చంద్రబాబు గృహప్రవేశంకు తరలివచ్చిన టీడీపీ రాజకీయ నేతలు, స్థానిక ప్రజలు
రకరకాల వంటకాలతో అందరికీ కడుపు నిండా భోజనం పెట్టిన చంద్రబాబు
చంద్రబాబు గృహప్రవేశంకు తరలివచ్చిన వేలాది మంది ప్రజలు
గృహప్రవేశం సందర్భంగా నలుదిక్కులా చంద్రబాబు ఫ్యామిలీ ఫ్లెక్సీలు..
Updated Date - May 25 , 2025 | 07:00 PM