ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bathukamma Celebrations In UK: బ్రిటన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ABN, Publish Date - Sep 29 , 2025 | 08:53 PM

బ్రిటన్‌లోని లూటిన్ మహానగరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. లూటిన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో తెలుగు వారు హాజరయ్యారు.

Bathukamma celebrations Luton In UK

లండన్, సెప్టెంబర్ 29: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనం నిర్వహిస్తుంది. ఊరు వాడలు సైతం ప్రజలు ఈ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకొంటున్నారు. అలాగే ప్రపంచంలోని వివిధ దేశాలలో నివసిస్తున్న తెలంగాణ వాసులు సైతం ఈ బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. బ్రిటన్‌లోని లూటన్‌ నగరంలో లూటన్ తెలుగు అసోసియేషన్ (ఎల్ టీ ఏ) ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఈ ఉత్సవాలకు స్థానిక ఎన్నారైలు, తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో బతుకమ్మలను పేర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా క్రీడలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించారు. వీటిలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా నిర్వాహాకులు ధన్యవాదాలు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ‘తెలంగాణ గడ్డపై ప్రభవించిన ప్రతిభామూర్తులు’ సభ

సౌదీలో పి-4 అవగాహాన కార్యక్రమం.. పాల్గొన్న మంత్రి శ్రీనివాస్

Read Latest NRI News And Telugu News

Updated Date - Sep 29 , 2025 | 08:53 PM