ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Political Tension: నువ్వు ఫూల్‌.. నువ్వే రాస్కెల్‌...

ABN, Publish Date - Aug 04 , 2025 | 04:03 AM

తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకేకు చెందిన ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే పోటీపడి మరీ బహిరంగ వేదికపై తిట్టేసుకున్నారు..

  • తమిళనాడులో డీఎంకే ఎంపీ, ఎమ్మెల్యే మధ్య తిట్ల దండకం

చెన్నై, ఆగస్టు 3: తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకేకు చెందిన ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే పోటీపడి మరీ బహిరంగ వేదికపై తిట్టేసుకున్నారు. నువ్వు ఒక ‘ఫూల్‌’, కాదు నువ్వే ‘రాస్కెల్‌’.. అంటూ ఒకరిపై ఒకరు మాటల వాగ్వాదానికి దిగారు. వీరిద్దరి మధ్య తిట్ల దండకానికి థేని జిల్లాలో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమం వేదికైంది. సీఎం స్టాలిన్‌ శనివారం ‘నలం కాకుమ్‌ స్టాలిన్‌’ అనే ఆరోగ్య పథకాన్ని చెన్నై నుంచి ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ తంగ తమిజ్‌సెల్వన్‌, ఎమ్మెల్యే మహారాజన్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. స్టేజీపై ఎమ్మెల్యే లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేస్తుండగా, తాను కూడా ఆ పంపిణీలో పాల్గొనేందుకు ఎంపీ ప్రయత్నించారు. మహారాజన్‌ చిరాకు పడ్డాడు. సర్టిఫికెట్‌ను లాక్కొని.. ఎంపీని పట్టించుకోలేదు. దీంతో చిర్రెత్తిపోయిన ఎంపీ తమిజ్‌సెల్వన్‌.. ఎమ్మెల్యే మహారాజన్‌ను ‘ఫూల్‌’ అంటూ తిట్టాడు. దీనికి తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే ఆయన్ను ‘రాస్కెల్‌’ అంటూ వాగ్వాదానికి దిగారు.

చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్

తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 04:03 AM