SIA: హిజ్బుల్ అధినేత సహా 11 మందిపై చార్జిషీట్
ABN, Publish Date - Jul 07 , 2025 | 03:04 AM
మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమీకరిస్తున్న కేసులో పాకిస్థాన్‌కు చెందిన హిజ్బుల్ ముజాహిదీన్..
జమ్మూ, జూలై 6: మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమీకరిస్తున్న కేసులో పాకిస్థాన్‌కు చెందిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ అధినేత సయ్యద్ మొహమ్మద్ యూసుఫ్ షా అలియాస్ సయ్యద్ సలాహుద్దీన్ సహా 11 మంది నిందితులపై జమ్మూకశ్మీర్ రాష్ట్ర దర్యాప్తు సంస్థ(ఎస్ఐఏ) చార్జిషీటు దాఖలు చేసింది. 2022లో జమ్మూలో ఈ కేసు నమోదైంది.
Updated Date - Jul 07 , 2025 | 03:04 AM