ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BJP Leader: పోలీసులపై బీజేపీ నేత ఆగ్రహం.. కుక్కల వ్యాన్‏లో ఎక్కమంటారా..

ABN, Publish Date - Mar 18 , 2025 | 12:32 PM

పోలీసులపై బీజేపీ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను కుక్కల వ్యాన్‏లో ఎక్కమంటారా.. అంటూ ఫైర్ అయ్యారు. పోలీసులు ఎంతనచ్చచెప్పినప్పటికీ ఆయన వినకపోవంతో ఆయన్ను బలవంతంగా వ్యాన్ లోకి ఎక్కించారు.

చెన్నై: టాస్మాక్‌లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ నుంగంబాక్కంలోని ఆ సంస్థ ప్రధానకార్యాలయం ముట్టడించేందుకు బీజేపీ(BJP) నాయకులు ప్రయత్నించారు. పోలీసుల అనుమతి లేకుండా నిరసన ర్యాలీలు చేస్తున్న పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్‌ నేత నుంగంబాక్కం టాస్మాక్‌ కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల బెదిరింపులకు భయపడనంటూ ఆయన ముందుకు కదిలారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: టాస్మాక్‌ అవినీతిపై బీజేపీ పోరు.. త్వరలో సీఎం ఇంటి ముట్టడి


దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి పోలీసుల వ్యాన్‌లో ఆయనను ఎక్కించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహించిన హెచ్‌ రాజా తనను కుక్కల వ్యాన్‌లో తీసుకెళతారా.. అని వారిపై మండిపడ్డారు. ఆ వ్యాన్‌ పోలీసుల వ్యాన్‌ అని ఎంతచెప్పినా ఆయన వినలేదు. చివరకు పోలీసులు అతడిని బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

టన్నుల్లో స్మగ్లింగ్‌.. గ్రాముల్లో పట్టివేత

టికెట్‌ సొమ్ము వాపస్ కు 3 రోజులే గడువు

ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..

వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 18 , 2025 | 12:32 PM