ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Divya: నటుడు సత్యరాజ్‌ కుమార్తె దివ్య ఆసక్తికర కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే..

ABN, Publish Date - Mar 14 , 2025 | 11:53 AM

ప్రముఖ సినీనటుడు సత్యరాజ్‌ కుమార్తె దివ్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. శుక్రవారం చెన్నైలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా.. ప్రస్తుత రాజకీయాలు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏమన్నారంటే..

- డీఎంకేలో ఉండటం గర్వకారణం

- నటుడు సత్యరాజ్‌ కుమార్తె

చెన్నై: డీఎంకే(Divya)లో కార్యకర్తగా ఉండడం గర్వంగా భావిస్తున్నట్లు ప్రముఖ సినీనటుడు సత్యరాజ్‌ కుమార్తె దివ్య(Sathyaraj daughter Divya) పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ... రాష్ట్ర రవాణా సంస్థలు నడుపుతున్న బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, స్వయం సహాయక మహిళా బృందాలు 25 కిలోల వరకు ఉచితంగా లగేజీ తీసుకెళ్లడం, మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) ప్రవేశపెడుతున్న పథకాలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. మహిళలకు తగిన గౌరవం ఇస్తున్న ఏకైక పార్టీ డీఎంకే మాత్రమేనని, ఓ మహిళగా తాను ఆ పార్టీలో ఉండడం గర్వంగా ఉందని దివ్య(Divya) తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Rupee Symbol: తమిళనాడు బడ్జెట్‌లో ₹ మాయం


ఈ వార్తలు కూడా చదవండి:

అమ్మో.. అప్పుడే 40 డిగ్రీలు

దేశ విభజనకు కాంగ్రెస్‌ కుట్ర

ఎండిన పంట.. రైతు గుండె మంట

జర్నలిస్టులుగా అసభ్య పదజాలం వాడొచ్చా..

Read Latest Telangana News and National News


Updated Date - Mar 14 , 2025 | 11:53 AM