ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ramads: ఏజ్‌... నెంబర్‏కు మాత్రమే..‏

ABN, Publish Date - May 22 , 2025 | 01:28 PM

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాడు రాందాస్. 87 ఏళ్ల వయసులోనూ ఆయన ఉత్సాహంగా ఈత కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్‏గా మారాయి. ఇక వివరాల్లోకి వెళితే...

- 87 ఏళ్లలోనూ ఉత్సాహంగా ఈతకొడుతున్న రాందాస్‌

చెన్నై: తైలాపురం తోటలోని ఈత కొలనులో పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్‌ రాందాస్‌ 87 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ఈత కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్‌(Ramdas), ఆయన కుమారుడు డాక్టర్‌ అన్బుమణి మధ్య కొంతకాలంగా విబేధాలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Covid: కరోనా లక్షణాలుంటే క్వారంటైన్‌లో ఉండాల్సిందే..


ప్రస్తుతం దిండివనం జిల్లా తైలాపురం తోటలో ఉంటున్న డా.రాందాస్‌, అక్కడే పార్టీ యువజన, మహిళా విభాగం, పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో తైలాపురం తోటలో ఉన్న ఈత కొలనులో రాందాస్‌ ప్రతిరోజు ఉదయం 6.30 నుంచి గంట సేపు ఈత కొడుతూ వ్యాయామం చేస్తుంటారు. 87 ఏళ్ల వయసులోనూ ఆయన ఈతకొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వెలువడ్డాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

భారీ షాక్ ఇచ్చిన బంగారం, వెండి ధరలు.. చివరకు..

కాళేశ్వరం బ్యారేజీల మరమ్మతు ప్రణాళికలేవి

Read Latest Telangana News and National News

Updated Date - May 22 , 2025 | 01:44 PM