• Home » Swimming

Swimming

ఆసియా క్రీడలు: 13 ఏళ్లకే చైనా అథ్లెట్ సంచలనం.. ఏకంగా హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్

ఆసియా క్రీడలు: 13 ఏళ్లకే చైనా అథ్లెట్ సంచలనం.. ఏకంగా హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్

చైనాకు చెందిన 13 ఏళ్ల స్విమ్మింగ్ సంచలనం యూ జిడీ ఆసియా క్రీడల్లో అదరగొడుతోంది. జపాన్ వేదికగా జరుగుతున్న పోటీల్లో వరుసగా మూడో స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

వయసు 13 స్వర్ణాలు 2

వయసు 13 స్వర్ణాలు 2

చైనా టీనేజ్‌ స్విమ్మర్‌ యు జిది ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శనతో అదరగొడుతోంది. 13 ఏళ్ల వయసులోనే ఆసియాడ్‌ బరిలోకి దిగి రికార్డు సృష్టించిన ఈ చైనా బాలిక...

ఆసియా గేమ్స్: కుమారుడి టీమ్ ఓటమి.. మాధవన్ రియాక్షన్ ఇదే!

ఆసియా గేమ్స్: కుమారుడి టీమ్ ఓటమి.. మాధవన్ రియాక్షన్ ఇదే!

ఆసియా క్రీడల్లో భారత స్విమ్మింగ్ బృందానికి మరోసారి నిరాశ ఎదురైంది. నటుడు ఆర్. మాధవన్ కుమారుడు వేదాంత్ పాల్గొన్న పురుషుల 4x200 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలే జట్టు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది.

ఆసియా క్రీడలు: స్విమ్మింగ్‌లో స్వర్ణం.. 13 ఏళ్లకే చైనా అథ్లెట్ రికార్డు

ఆసియా క్రీడలు: స్విమ్మింగ్‌లో స్వర్ణం.. 13 ఏళ్లకే చైనా అథ్లెట్ రికార్డు

ఆసియా క్రీడల్లో 13 ఏళ్ల వయసులోనే సంచలనం సృష్టించింది చైనాకు చెందిన యంగ్ అథ్లెట్. స్విమ్మింగ్‌లో యు జిడి అనే బాలిక స్వర్ణ పతకం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది.

స్విమ్మింగ్‌లో తీర్థుకు స్వర్ణం

స్విమ్మింగ్‌లో తీర్థుకు స్వర్ణం

జాతీయ జూనియర్‌ ఆక్వాటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగు స్విమ్మర్లు సత్తా చాటారు...

స్విమ్మింగ్‌లో నాలుగు పతకాలు

స్విమ్మింగ్‌లో నాలుగు పతకాలు

జాతీయ జూనియర్‌ ఆక్వాటిక్‌ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ స్విమ్మర్లు నాలుగు పతకాలు కొల్లగొట్టారు...

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 స్విమ్మింగ్ పోటీల్లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ విభాగంలో సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు.

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ సత్తా చాటాడు. పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో సెమీఫైనల్‌లో అడుగుపెట్టాడు.

స్విమ్మర్‌ మెకింటోష్‌ ప్రపంచ రికార్డు

స్విమ్మర్‌ మెకింటోష్‌ ప్రపంచ రికార్డు

మహిళల స్విమ్మింగ్‌లో 17 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రపంచ రికార్డును కెనడా స్టార్‌, ఒలింపిక్‌ చాంపియన్‌ సమ్మర్‌ మెకింటోష్‌ తిరగ రాసింది...

వ్రితి డబుల్‌ ధమాకా

వ్రితి డబుల్‌ ధమాకా

జాతీయ సీనియర్‌ ఆక్వాటిక్స్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్‌ స్విమ్మర్‌...

తాజా వార్తలు

మరిన్ని చదవండి