Share News

అదరగొట్టిన ఆంధ్ర పారా స్విమ్మర్లు

ABN , Publish Date - Jun 11 , 2026 | 05:27 AM

జాతీయ సబ్‌ జూనియర్‌-జూనియర్‌ పారా స్విమ్మింగ్‌ చాంపియన్‌షి్‌పలో ఆంధ్ర స్విమ్మర్లు అదరగొట్టారు...

అదరగొట్టిన ఆంధ్ర పారా స్విమ్మర్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ సబ్‌ జూనియర్‌-జూనియర్‌ పారా స్విమ్మింగ్‌ చాంపియన్‌షి్‌పలో ఆంధ్ర స్విమ్మర్లు అదరగొట్టారు. బుధవారం జరిగిన పోటీల్లో వీరు 29 పతకాలు కొల్లగొట్టారు. బెంగళూరులో జరిగిన ఈ పోటీల్లో రవి కుమార్‌ (విశాఖపట్నం) ఎస్‌-11 విభాగంలో 50, 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌, 50 మీ., బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణాలు, చైతన్య రెడ్డి (శ్రీకాకుళం) ఎస్‌-11 విభాగంలో 50, 100 మీ., ఫ్రీస్టయిల్‌లో రజతాలు, 50 మీ., బ్యాక్‌ స్ట్రోక్‌లో కాంస్యం సాధించారు.

ఈ వార్తలు కూడా చదవండి...

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 05:27 AM