వ్రితి డబుల్ ధమాకా
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:10 AM
జాతీయ సీనియర్ ఆక్వాటిక్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్ స్విమ్మర్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ సీనియర్ ఆక్వాటిక్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షి్‌పలో హైదరాబాద్ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ రెండు పతకాలు కొల్లగొట్టింది. అహ్మదాబాద్‌లో జరిగిన మహిళల 800 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో స్వర్ణంతో నెగ్గిన వ్రితి.. 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో కాంస్యం దక్కించుకుంది.
ఈ వార్తలనూ చదవండి:
లఖ్‌నవూ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
లఖ్‌నవూలోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం..