ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Miss universe 2025: మెక్సికో యువతిని వరించిన మిస్ యూనివర్స్ కిరీటం

ABN, Publish Date - Nov 21 , 2025 | 10:17 AM

ఫాతిమా బాష్.. మిస్ యూనివర్స్ మెక్సికో కిరీటాన్ని సైతం సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ పోటీలు జరిగాయి.

Fatima Bosch

బ్యాంకాక్, నవంబర్ 21: మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని మెక్సికోకు చెందిన ఫాతిమా బాష్ అందుకున్నారు. థాయ్‌లాండ్‌లో నాంథబురిలోని ఇంపాక్ట్ ఛాలెంజర్ హాల్‌‌లో జరిగిన ఈ తుది పోటీల్లో ఈ మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఫాతిమా బాష్ సొంతం చేసుకున్నారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటలకు.. భారత కాలమానం ప్రకారం ఉదయం 6: 30 గంటలకు ఈ మిస్ యూనివర్స్ పోటీలు ప్రారంభమైనాయి. ఈ పోటీల్లో భారత్ నుంచి పాల్గొన్న మణిక విశ్వకర్మ టాప్ 30కు చేరారు. కానీ ఆమె టాప్ 12కు అర్హత సాధించలేక పోయారు.

విజేత ఫాతిమా బాష్‌తో పాటు మిగిలిన టాప్ స్థానాలు దక్కించుకున్న సుందరిలు..

మెక్సికో: ఫాతిమా బాష్

1 రన్నర్ అప్: థాయ్‌లాండ్ - ప్రవీణార్ సింగ్

2 రన్నర్ అప్: వెనిజులా - స్టెఫానీ అబాలి

3 రన్నర్ అప్: పిలిప్పీన్స్ - అహ్తిసా మనలో

4 రన్నర్ అప్: కోట్ డిఐవోర్ -ఒలివియా యేస్

ఈ విశ్వ సుందరీ పోటీల్లో బ్యాడ్మింటన స్టార్ సైనా నెహ్వాల్, మాజీ విశ్వ సుందరి నటాలీ గ్లెబోవా తదితర ప్రముఖులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వచ్చే ఏడాది మిస్ యూనివర్స్ 2026 పోటీలకు ప్యూర్టోరికో వేదిక కానుందని ఈ వేడుకల్లో ప్రకటించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మావోయిస్టుల అరెస్టులో కీలకాంశాలు

బస్సు బోల్తా.. పలువురు ప్రయాణికులకు గాయాలు

For More International News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 10:43 AM