IBPS PO SO : ఐబీపీఎస్ పీవో, ఎస్‌ఓ గడువు పొడిగింపు
ABN, Publish Date - Jul 28 , 2025 | 08:39 AM
ప్రొబెషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు దాఖలు గడువును ఐబీపీఎస్ పొడిగించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2025 జూలై 28లోపు సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుల గడువు జూలై 28
ప్రొబెషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు దాఖలు గడువును ఐబీపీఎస్ పొడిగించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2025 జూలై 28లోపు ibps.in. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి
అలర్ట్.. పరీక్షల విషయంలో కొత్త రూల్స్ జారీ..
ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులకు శుభవార్త!
For More Educational News And Telugu News
Updated Date - Jul 28 , 2025 | 08:39 AM