ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నటిపై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు

ABN, Publish Date - Sep 09 , 2025 | 08:20 AM

నటిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీకి చెందిన ఓ నటి బేగంపేటలో ఉంటోంది. ఆమెకు రాధాకృష్ణ చెరుకూరితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియో తీశాడు.

హైదరాబాద్: నటిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీకి చెందిన ఓ నటి బేగంపేటలో ఉంటోంది. ఆమెకు రాధాకృష్ణ చెరుకూరి(Radhakrishna Cherukuri)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు ఫొటోలు, వీడియో తీశాడు. అతడు వేధిస్తుండడంతో దూరం పెట్టింది. దీంతో ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. అతడి స్నేహితులు కూడా ఆమెను వేధించారు.

ఈ నెల 1న అశ్లీల ఫొటోలు, వీడియోలతోపాటు అసభ్యకర పోస్టులో సోషల్‌ మీడియా(Social media)లో కనిపించాయి. బాధితురాలు రాధాకృష్ణపై అనుమానం వ్యక్తం చేస్తూ ఈనెల 2వ తేదీన పంజాగుట్ట పోలీసులకు(Panjagutta Police) ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

విద్యుత్తు రంగ కమిటీల పునర్వ్యవస్థీకరణ

Read Latest Telangana News and National News

Updated Date - Sep 09 , 2025 | 08:20 AM