ఛీ.. నీచుడా.. కాటికి కాళ్లు చాపే వయసులో.. ఏం చేశాడో తెలిస్తే..
ABN, Publish Date - May 15 , 2025 | 12:42 PM
మనుషుల్లో ఈ విపరీత బుద్దులు ఎందుకొస్తున్నాయో తెలియదు కానీ.. ఓ ప్రబుద్దుడు చేసిన తప్పుడు పనికి సభ్యసమాజం చీదరించుకునే పరిస్థితి వచ్చింది. మనవరాలి వయసు ఉన్న ఓ విద్యార్థినిపై వృద్థులు లైంగిక వేధింపులుకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- విద్యార్థినిపై లైంగిక వేధింపులు
- డీపీఐ నేత అరెస్టు
చెన్నై: నగరంలోని న్యూవాషర్‌మెన్‌పేట పరిధిలోని ఒంటరిగా ఉన్న కాలేజీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన డీపీఐ నాయకుడు నన్‌మారన్ (68)ను పోలీసులు అరెస్టు చేశారు. న్యూవాషర్‌మెన్‌పేట ప్రాంతంలోని ఓ ఇంటిలో 19 యేళ్ల యువతి నివసిస్తోంది. ఆమె ఉంటున్న భవన సముదాయంలోని మరో ప్లాట్‌లో డీపీఐ స్థానిక నాయకుడు నన్ మారన్ నివసిస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Astrologer: శరీరంలో 15 ఆత్మలు ఉన్నాయంటే.. నువ్వెలా నమ్మావు తల్లి..
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఒంటరిగా ఉన్న ఆ యువతి ఇంటిలో చొరబడి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి కేకలు పెట్టడంతో నన్‌మారన్ పారిపోయాడు. ఈ విషయాన్ని ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నన్‌మారన్‌ను అరెస్టు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు
కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం
High Court: ‘దోస్త్’పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
Read Latest Telangana News and National News
Updated Date - May 15 , 2025 | 12:42 PM