ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఈ యువతి ఎక్కడికెళ్లినట్లు.. ఎక్కడున్నట్లు..

ABN, Publish Date - Sep 24 , 2025 | 08:10 AM

టుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఓ యువతి అదృశ్యమైంది. చర్లపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంజాపూర్‌లో నివసించే బేబీ బెహరా తన తల్లిదండ్రులు, భర్త, కుమారుడితో పాటు, తన సోదరి తపస్విని బెహరా(19)తో కలిసి దసరా పండగకు ఊరికి వెళ్లేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు వచ్చారు.

- చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో యువతి అదృశ్యం

హైదరాబాద్: కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌(Cherlapalli Railway Station)కు వచ్చిన ఓ యువతి అదృశ్యమైంది. చర్లపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంజాపూర్‌(Injapur)లో నివసించే బేబీ బెహరా తన తల్లిదండ్రులు, భర్త, కుమారుడితో పాటు, తన సోదరి తపస్విని బెహరా(19)తో కలిసి దసరా పండగకు ఊరికి వెళ్లేందుకు సోమవారం సాయంత్రం చర్లపల్లి రైల్వే స్టేషన్‌(Cherlapalli Railway Station)కు వచ్చారు.

రైలు కోసం ప్లాట్‌ఫారంపై వేచి చూస్తున్న సమయంలో తపస్విని కనిపించకుండా పోయింది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న తపస్విని ఫోన్‌ కూడా స్విచాఫ్‌(Switchoff) కావడంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు చర్లపల్లి పోలీసులను (Cherlapalli Police)ఆశ్రయించారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ సుధాకర్‌ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

భగ్గుమన్న బంగారం.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హుస్సేన్ సాగర్‌కు పోటెత్తిన వరద.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 24 , 2025 | 08:10 AM