ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Train: రైలులో 10 కిలోల గంజాయి పట్టివేత

ABN, Publish Date - Mar 18 , 2025 | 08:58 AM

రైలులో తరలిస్తున్న 10 కిలోల గంజాయుని ఎక్సైజ్‌ హెచ్‌టీఎఫ్‌ బృందం స్వాధీనం చేసుకుంది. కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‏ రైలులో తరలిస్తున్న ఈ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్‌ సిటీ: ఒడిశా నుంచి ముంబై(Odisha to Mumbai)కి తరలిస్తున్న 10 కిలోల గంజాయిని ఎక్సైజ్‌ హెచ్‌టీఎఫ్‌(Excise HTF) బృందం స్వాధీనం చేసుకుంది. ఒడిశాకు చెందిన దాంపా ప్రధాన్‌ గంజాయి వ్యాపారి. 10కిలోల గంజాయిని ముంబైకి తరలిస్తే రూ.15 వేలు ఇస్తానని నందిగోస నాహక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మేరకు 10 కిలోల గంజాయితో నాహక్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‏(Konark Express)లో బయలుదేరాడు. అయితే, పోలీసులు తనిఖీలు జరుగుతున్నాయని తెలుసుకొన్న నాహక్‌ కోణార్క్‌ రైలు దిగి కాకతీయ ఎక్స్‌ప్రెస్‌(Kakatiya Express) రైలును ఎక్కాడు.

ఈ వార్తను కూడా చదవండి: MLC Kavitha: గొంతులేని వారికి గొంతుకై నిలుస్తున్నాం..


కాకతీయ ఎక్స్‌ప్రెస్‏లో కూడా తనిఖీలు జరుగుతున్నాయని తెలుసుకొని ఘటకేసర్‌ స్టేషన్‌(Ghatkesar Station)లో రైలు దిగాడు. వేరే రైలు ద్వారా ముంబైకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా అనుమానించిన ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ బృందం సభ్యులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

టన్నుల్లో స్మగ్లింగ్‌.. గ్రాముల్లో పట్టివేత

టికెట్‌ సొమ్ము వాపస్ కు 3 రోజులే గడువు

ఛీ.. మీరసలు మనుషులేనా.. ఇంత దారుణమా..

వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Mar 18 , 2025 | 08:58 AM