ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Rates Today: నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..

ABN, Publish Date - Jun 01 , 2025 | 06:31 AM

దేశంలో గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులకు లోనైన బంగారం, వెండి ధరలు ఆదివారం (జూన్ 1, 2025) స్థిరంగా ఉన్నాయి. కొత్త నెల మొదలైన క్రమంలో పసిడి ధరలు ఏ స్థాయికి చేరుకున్నాయి. ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

gold rates today june 1st 2025

దేశంలో ఆదివారం (జూన్ 1, 2025) బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలో గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈరోజు (gold rates today June 1st 2025) ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.97,310గా ఉంది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 89,200 స్థాయిలో ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.97,460కి చేరగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.89,350కు చేరింది.


నగరాల వారీ బంగారం ధరలు

  • చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,310

  • ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 97,310

  • న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.97,460

  • కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,310

  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 97,310

  • హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 97,310

  • కేరళలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 97,320

  • వడోదరలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 97,360

  • అహ్మదాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,360


ఈరోజు వెండి ధరలు

ఈరోజు వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.99,900గా ఉండగా, హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.110,900గా కలదు. చెన్నై, మధురై, త్రివేండ్రం ప్రాంతాల్లో మాత్రం వెండి రేట్లు రూ.110,900గా ఉన్నాయి. మరోవైపు ముంబై, బెంగళూరు, పూణే, లక్నో, పాట్నా, అయోధ్య, సూరత్ వంటి ప్రాంతాల్లో కూడా కేజీ వెండి రేటు రూ.99,900 స్థాయిలో ఉంది.


గోల్డ్ రేట్లలో మార్పు ఎందుకు..

బంగారం కొనుగోలు విషయంలో ఆభరణాల తయారీ ఖర్చులు, పన్నులు, ఇతర ఛార్జీలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి. బంగారం కొనుగోలు లేదా పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ క్రమంలో మీరు చిన్న ఆభరణం కొనాలనుకున్నా లేదా పెద్ద పెట్టుబడి చేయాలనుకున్నా ముందుగా ఈ ధరల గురించి తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. బంగారం ధరలు ఎప్పటికప్పుడు రోజువారీగా మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, రూపాయి విలువ తగ్గుదల, కేంద్ర ప్రభుత్వ విధానాలు వంటి అనేక అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.


ఇవీ చదవండి:

జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..

ప్రమాదంలో ప్రజలు.. కోల్పోనున్న హిందూ కుష్ హిమాలయాలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 06:55 AM