Home » GoldSilver Prices Today
దసరా పండుగ ముందు తగ్గిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు క్రమంగా పంజుకుంటున్నాయి. మళ్లీ 77 వేల స్థాయి దిశగా దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం, వెండి ప్రియులకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. గత కొన్ని రోజులుగా తగ్గిన ధరలకు ఇప్పుడు బ్రేక్ పడింది. ఈ క్రమంలో భారత బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా పండుగల సీజన్ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా పెరిగిన ఈ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న గోల్డ్, సిల్వర్ రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.
బంగారం, వెండి ప్రియులకు అదిరిపోయే న్యూస్ వచ్చింది. నిన్న తగ్గిన వీటి ధరలు ఈరోజు కూడా భారీగా పడిపోయాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి ధరలను ఇక్కడ తెలుసుకుందాం.
వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు మంగళవారం బ్రేక్ పడింది. దేశవ్యాప్తంగా పసిడి ధరలు ఇవాళ తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర సైతం రూ.10 తగ్గి.. రూ.77,440కి చేరింది.
హైదరాబాలో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే అక్టోబర్ 6 ఆదివారం ధరతో పోలిస్తే అక్టోబర్ 7 సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గ్రాముకు ఒక రూపాయి ధర తగ్గింది. గ్రాము బంగారం ధర రూ.7,119గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర ..
గత కొంత కాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధరలకు కళ్లెం పడింది. నిన్నటిలాగే ఆదివారం కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,210గా కొనసాగుతోంది.
బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్. గత కొంత కాలంగా స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. తులం బంగారం రూ.110 మేర పెరిగింది.
బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్. గత కొంత కాలంగా స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. తులం బంగారం రూ.500 పెరిగింది.