దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Feb 03 , 2026 | 06:29 AM
గత నాలుగు, ఐదు రోజులుగా బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో వాటి ధరలు కిందకు దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 3న) ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
గత నాలుగు, ఐదు రోజులుగా బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి. భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరుకున్న బంగారం, వెండి ధరల్లో భారీగా లాభాల స్వీకరణ జరిగింది. దీంతో వాటి ధరలు కిందకు దిగి వచ్చాయి. ప్రతిరోజూ తగ్గుతూనే ఉన్నాయి. మంగళవారం కూడా అదే బాటలో సాగుతున్నాయి(Gold prices).
ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 3న) ఉదయం 6:30 గంటల సమయంలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,53,160కి చేరింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,390కి చేరింది (live gold rates). ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,53,310కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 1,40,540కి చేరుకుంది.
మరోవైపు ఇటీవల భారీగా పెరిగిన వెండి కూడా స్థిరీకరణకు గురవుతోంది. భారీగా పతనమవుతోంది. ఒక దశలో రూ.4.25 లక్షలకు చేరిన కిలో వెండి కొద్ది రోజుల్లోనే రూ.3 లక్షల దిగువకు చేరింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
హైదరాబాద్‌లో రూ. 1, 53, 160, రూ. 1, 40, 390
విజయవాడలో రూ. 1, 53, 160, రూ. 1, 40, 390
ఢిల్లీలో రూ. 1, 53, 310, రూ. 1, 40, 540
ముంబైలో రూ. 1, 53, 160, రూ. 1, 40, 390
వడోదరలో రూ. 1, 53, 210, రూ. 1, 40, 440
కోల్‌కతాలో రూ. 1, 53, 160, రూ. 1, 40, 390
చెన్నైలో రూ. 1, 53, 160, రూ. 1, 40, 390
బెంగళూరులో రూ. 1, 53, 160, రూ. 1, 40, 390
కేరళలో రూ. 1, 53, 160, రూ. 1, 40, 390
పుణెలో రూ. 1, 53, 160, రూ. 1, 40, 390
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 2, 99, 900
విజయవాడలో రూ. 2, 99, 900
ఢిల్లీలో రూ. 2, 99, 900
చెన్నైలో రూ. 2, 99, 900
కోల్‌కతాలో రూ. 2, 99, 900
కేరళలో రూ. 2, 99, 900
ముంబైలో రూ. 2, 99, 900
బెంగళూరులో రూ. 2, 99, 900
వడోదరలో రూ. 2, 99, 900
అహ్మదాబాద్‌లో రూ. 2, 99, 900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఇవి కూడా చదవండి..
అమెరికాకు వార్నింగ్.. ఇరాన్‌పై దాడి చేస్తే ప్రాంతీయ యుద్ధం తప్పదంటున్న ఖమేనీ..
స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..