ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gold Price: భగ్గుమన్న పసిడి ధర ఔన్స్‌ 3,183 డాలర్లు

ABN, Publish Date - Apr 11 , 2025 | 06:01 AM

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర మరో రికార్డు స్థాయికి చేరింది. న్యూయార్క్‌ స్పాట్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) మేలిమి (24 కేరట్స్‌) బంగారం...

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర మరో రికార్డు స్థాయికి చేరింది. న్యూయార్క్‌ స్పాట్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) మేలిమి (24 కేరట్స్‌) బంగారం ధర భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 10 గంటలకు రికార్డు స్థాయిలో 3.183 డాలర్లకు (సుమారు రూ.2,75,460) చేరింది. బుధవారం ముగింపు ధరతో పోలిస్తే ఇది 3.28 శాతం (103 డాలర్లు) ఎక్కువ. ప్రధాన కరెన్సీలతో అమెరికా డాలర్‌ బక్కచిక్కడం, అమెరికా-చైనా మధ్య ముదురుతున్న వాణిజ్య యుద్ధం, మార్కెట్ల పతనం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ

రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌.. ఆ జట్లకే చాన్స్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 11 , 2025 | 07:27 AM