Tenali Sculptures Display: అమరావతిలో తెనాలి శిల్పకళ
ABN, Publish Date - May 01 , 2025 | 03:46 AM
అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన సమీపంలో తెనాలి శిల్పులు రూపొందించిన ఐరన్ స్క్రాప్ శిల్పాలను ప్రదర్శించారు. ఇందులో ప్రధాని, ముఖ్యమంత్రి పేర్లతో పాటు గౌతమ బుద్ధుడు, ఎన్టీఆర్, మేకిన్ ఇండియా శిల్పాలు ఉన్నాయి
అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరిగే వేదిక సమీపంలో తెనాలి శిల్పులు రూపొందించిన పలు శిల్పాలను ఏర్పాటు చేసినట్లు శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తెలిపారు. మే 2న ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా సూర్య శిల్పశాల ఆధ్వర్యంలో శిల్పాలను ఏర్పాటు చేశారు. ఐరన్ స్ర్కాప్‌తో సీఎం, ప్రధానమంత్రి పేర్లను రూపొందించారు. గౌతమ బుద్ధుడు, మేకిన్ ఇండియా, ఎన్టీఆర్, సైకిల్ గుర్తు వంటి పలు శిల్పాలను తీర్చిదిద్దారు. - తెనాలి అర్బన్, ఆంధ్రజ్యోతి
Also Read:
సామ్ కర్రన్ సూపర్ ఇన్నింగ్స్.. ఛాహల్ హ్యాట్రిక్
రిటైర్మెంట్‌పై బాంబు పేల్చిన ధోని
ఇలాంటి దోపిడీ ఎక్కడైనా చూశారా..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - May 01 , 2025 | 03:46 AM