ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada: డిస్పోజ్‌ గ్లాసుల తోరణాలు

ABN, Publish Date - Apr 29 , 2025 | 05:36 AM

విజయవాడ సమీప రాయనపాడు గ్రామంలో చెత్త కుప్పల నుంచి తీసిన డిస్పోజ్‌ గ్లాసులతో రంగులు పూసి రోడ్డుకిరువైపు అందమైన తోరణాలు నిర్మించారు. గ్లాసులను చెట్లకు అలంకరించి గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా మార్చారు.

ఇంటర్నెట్ డెస్క్: రోడ్డు పక్కన చెత్త కుప్పల్లో పారేసిన డిస్పోజ్‌ గ్లాసులను తీసుకుని ఇలా రోడ్డుకిరువైపులా తోరణాలు కట్టారు. గ్లాసులకు రంగులు పూసి వాటిని చెట్లకు అలంకరించారు. దారిపొడవునా కర్రలు పాతి తోరణాల్లాగా కట్టారు. విజయవాడ సమీపంలోని రాయనపాడు గ్రామంలో దర్శనమిచ్చాయి ఈ డిస్పోజ్‌ గ్లాసుల తోరణాలు.

Updated Date - Apr 29 , 2025 | 05:36 AM