ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Women Panel Chief: మహిళా సాధికారత కమిటీ చైర్‌పర్సన్‌గా పురందేశ్వరి

ABN, Publish Date - Apr 24 , 2025 | 05:43 AM

మహిళా సాధికారత కమిటీ చైర్‌పర్సన్‌గా ఎంపీ పురందేశ్వరి నియమితులయ్యారు. డీకే అరుణ, కడియం కావ్య ఈ కమిటీలో సభ్యులుగా ఎంపికయ్యారు.

  • సభ్యులుగా ఎంపీలు డీకే అరుణ, కడియం కావ్య

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారత కమిటీ చైర్‌పర్సన్‌గా రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఈ కమిటీ వివరాలను లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ బుధవారం వెల్లడించారు. కమిటీలో సభ్యులుగా తెలంగాణకు చెందిన ఎంపీలు డీకే అరుణ, కడియం కావ్యలకు అవకాశం దక్కింది. ఈ కమిటీలో మొత్తం 20 మంది సభ్యులను నియమించాల్సి ఉండగా 18 మంది పేర్లను ప్రకటించారు. మరో ఇద్దరు సభ్యులను నియమించాల్సి ఉందని పేర్కొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 05:43 AM