ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sudhakar Last Rites: నేడు మావోయిస్టు అగ్రనేత సుధాకర్‌ అంత్యక్రియలు

ABN, Publish Date - Jun 09 , 2025 | 03:58 AM

మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు సుధాకర్‌(65) అంత్యక్రియలు ఏలూరు జిల్లా పెదపాడు మండ లం సత్యవోలు గ్రామంలో సోమవారం జరగనున్నాయి.

పెదపాడు, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు సుధాకర్‌(65) అంత్యక్రియలు ఏలూరు జిల్లా పెదపాడు మండ లం సత్యవోలు గ్రామంలో సోమవారం జరగనున్నాయి. ప్రభుత్వ అనుమతితో సుధాకర్‌ భౌతికకాయాన్ని ఆయన కుటుంబసభ్యులు ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గ్రామానికి తీసుకొచ్చారు. సోమవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సుధాకర్‌ అంత్యక్రియలు సత్యవోలులో జరగనుండటంతో బంధువులతో పాటు గ్రామ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అంత్యక్రియల్లో పలువురు ప్రజాసంఘాల నేతలు, సానుభూతిపరులు పాల్గొనే అవకాశం ఉంది.

Updated Date - Jun 09 , 2025 | 04:00 AM