ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Civil Judge Appointment: జూనియర్‌ సివిల్‌ జడ్జిగా తిరుపతి యువతి

ABN, Publish Date - May 05 , 2025 | 05:31 AM

తిరుపతి యువతి నిఖిత తెలంగాణ క్యాడర్‌కు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపిక అయ్యారు. ఆమె నల్సార్ యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన తర్వాత ఉస్మానియా వర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం చదువుతున్నారు.

  • తెలంగాణ క్యాడర్‌కు ఎంపిక

తిరుపతి(నేరవిభాగం), మే 4 (ఆంధ్రజ్యోతి): తిరుపతికి చెందిన నిఖిత తెలంగాణ క్యాడర్‌కు జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యారు. హైదరాబాదులోని నల్సార్‌ యూనివర్సిటీలో నిఖిత బ్యాచులర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ర్టేషన్‌.. ఆ తర్వాత ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాదులోని ఉస్మానియా వర్సిటీలో ఎల్‌ఎల్‌ఎం చదువుతున్నారు. ఈమె తల్లిదండ్రులు ఎస్‌బీఐలో ఉద్యోగులు.

Updated Date - May 05 , 2025 | 05:34 AM