• Home » Lawyer

Lawyer

ఏఐ సాయంతో ఫేక్ 'నీట్' క్వశ్చన్ పేపర్ సృష్టించి విక్రయం.. లా స్టూడెంట్ అరెస్ట్

ఏఐ సాయంతో ఫేక్ 'నీట్' క్వశ్చన్ పేపర్ సృష్టించి విక్రయం.. లా స్టూడెంట్ అరెస్ట్

AI సాంకేతికతను ఉపయోగించి నకిలీ 'నీట్' ప్రశ్నపత్రాన్ని సృష్టించి, దాన్ని సోషల్ మీడియాలో విక్రయించిన ఒక లా (Law) విద్యార్థిని మధ్యప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

హైకోర్టు న్యాయవాది హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..

హైకోర్టు న్యాయవాది హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు..

తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.10 లక్షల సుపారీతో ఐదుగురు సభ్యుల ముఠా హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.

విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్

విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్

విజయవాడ నగరంలోని కోర్టు భవనంలో లిఫ్ట్ నిలిచిపోయింది. ఏడు, ఎనిమిది అంతస్తుల మధ్య నిలిచిన లిఫ్ట్‌లో ఐదుగురు లాయర్లు చిక్కుకుపోయారు.

కఠినంగా శిక్షించాలి

కఠినంగా శిక్షించాలి

పీలేరు బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్న ఎల్లయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పత్తికొండ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మధుబాబు డిమాండ్‌ చేశారు.

Advocate Rakesh Kishore: మాజీ సీజేఐ మీద షూ విరిసిన లాయర్‌పై చెప్పుతో దాడి

Advocate Rakesh Kishore: మాజీ సీజేఐ మీద షూ విరిసిన లాయర్‌పై చెప్పుతో దాడి

అడ్వకేట్ కిషోర్‌‌పై దాడికి కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. అయితే ఈ ఘటనపై కిషోర్ స్పందిస్తూ 30 నుంచి 35 ఏళ్లు వయసున్న ఒక యువ అడ్వకేట్‌ తనపై చెప్పుతో దాడి జరిపినట్టు చెప్పారు. మాజీ సీజేఐపై దాడి చేసినందుకే తనను శిక్షించాలని అనుకున్నట్టు వారు చెప్పారన్నారు.

న్యాయవాదుల హక్కుల కోసం పోరాటం

న్యాయవాదుల హక్కుల కోసం పోరాటం

న్యాయవాదుల హక్కులకోసం దేశవ్యాప్తంగా ఐలు(ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌) పోరాటం చేస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు కె. కుమార్‌, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్‌ తెలిపారు.

Law Entrance Test: ఆల్‌ ఇండియా  లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌-  2026

Law Entrance Test: ఆల్‌ ఇండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌- 2026

‘ఆల్‌ ఇండియా లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ - 2026’ నోటిఫికేషన్‌ను ఢిల్లీలోని ‘ద నేషనల్‌ లా యూనివర్సిటీ’ విడుదల చేసింది. ఐదు సంవత్సరాల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ లా(బీఏ ఎల్‌ఎల్‌బీ)(ఆనర్స్‌), ఒక సంవత్సరం మాస్టర్‌ ఆఫ్‌ లా(ఎల్‌ఎల్‌ఎం) ప్రోగ్రామ్‌లకు సంబంధించిన ఈ ఎంట్రెన్స్‌ పరీక్ష 2025 డిసెంబర్‌ 14న జరుగుతుంది.

Bihar Shocker: పీఎస్ సమీపంలో పట్టపగలే లాయర్ కాల్చివేత

Bihar Shocker: పీఎస్ సమీపంలో పట్టపగలే లాయర్ కాల్చివేత

లాయర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందినట్టు పట్నా ఈస్ట్ ఎస్పీ పరిచయ్ కుమార్ తెలిపారు. ఘటనా స్థలి నుంచి మూడు బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. స్థానికులు తుపాకీ కాల్పులు విని అక్కడికి చేరుకునే లోగానే..

Telangana Bar Council: తెలంగాణ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం..

Telangana Bar Council: తెలంగాణ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం..

తెలంగాణ బార్ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నరసింహా రెడ్డి వెల్లడించారు. న్యాయవాదుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బార్ కౌన్సిల్ పలు నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Lawyers: లాయర్లకు 4.42 కోట్లు మంజూరు

Lawyers: లాయర్లకు 4.42 కోట్లు మంజూరు

న్యాయవాదుల డెత్‌ బెనిఫిట్స్‌, వైద్య ఖర్చులు, పదవీ విరమణ ప్రయోజనాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు సమావేశమైన ఏపీ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి