ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Visakhapatnam airport: విశాఖ విమానాశ్రయంలో ఐ ఫోన్లు, ఈ-సిగరెట్లు స్వాధీనం

ABN, Publish Date - Apr 18 , 2025 | 04:12 AM

మలేషియాలోని కౌలాలంపూర్‌ నుంచి విశాఖపట్నం వచ్చిన విమానంలో ఇద్దరి వద్ద అనుమతి లేని వస్తువులు బయటపడ్డాయి. కస్టమ్స్‌ అధికారులు రూ.29.6 లక్షల విలువైన 29 ఐ ఫోన్లు, 21 ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.

విశాఖపట్నం, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): మలేషియా నుంచి తీసుకువచ్చిన ఐ ఫోన్లు, ఈ-సిగరెట్లను విశాఖపట్నం విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ నుంచి బుధవారం రాత్రి విమానం రాగా అందులో ప్రయాణికుల బ్యాగులు తనిఖీ చేశారు. ఇద్దరి వద్ద అనుమతి లేని వస్తువులు బయటపడ్డాయి. 29 ఐ ఫోన్లు (16 ప్రొ/ప్రొ మ్యాక్స్‌), 21 పెట్టెల ఈ-సిగరెట్లను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ రూ.29,63,851గా అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 04:12 AM